TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ సందర్భంగా రేపు ఇండో US కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే, డిసెంబర్ 8, 9న HYDలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు వారిని ఆహ్వానించనున్నారు.