TG: హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కొత్తగా నియామకమైన డీసీసీలకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే, కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ దిశానిర్ధేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు విజయోత్సవాలపై భేటీలో సమీక్షించనున్నారు.