AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో DCCలదే కీలక పాత్ర అని TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం జిల్లాల పర్యటనల దృష్ట్యా డీసీసీలందరూ అలెర్ట్‌గా ఉండాలి. సీఎం రేవంత్ సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారు. రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. కేసీఆర్ శకం ముగిసినట్లే’ అని పేర్కొన్నారు.