జార్ఖండ్లో తాము మాయలు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జార్ఖండ్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఇక ముందు కూడా జార్ఖండ్ అభివృద్ధికి తమ దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో కేంద్రమే ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు.