AP: అభివృద్ధికే మహారాష్ట్ర ప్రజలు పట్టంకట్టారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్రలో పనిచేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. మూడోసారి కూడా అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.