TG: నిన్న వేదపాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో గందరగోళం ఏర్పడింది. హెలికాప్టర్‌ను యాగశాలలోని హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ చేయాలి. అక్కడే భద్రత ఏర్పాట్లు చేశారు. కానీ హెలికాప్టర్ చివరి నిమిషంలో టెంపుల్ సిటీలో ల్యాండ్ అయింది.