వాహనాల ట్రాఫిక్‌లో బెంగళూరు దేశంలోనే టాప్‌లో ఉంది. అక్కడ ఒక్కో ప్రయాణికుడు ఏడాదిలో సగటున 117 గంటలు ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా(110), పుణే(108), ముంబై(103), చెన్నై (94), HYD(85), జైపూర్(83), ఢిల్లీ(76), అహ్మదాబాద్(73) ఉన్నాయి. కాగా, HYDలో 10కి.మీ ప్రయాణానికి 31ని.30 సెకన్లు పడుతుందట.