AP: మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వీఆర్సీ తరహాలో సిద్ధమవుతున్న స్కూళ్ల ఆధునీకరణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పనుల పూర్తికి అధికారులను ఆదేశించారు.
Tags :