TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఘోర ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటామన్నారు. ‘నిర్విరామంగా కష్టపడిన కేసీఆర్ బృందానికి ధన్యవాదాలు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు నమస్సులు. జూబ్లీహిల్స్లో స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది’ అని కేటీఆర్ అన్నారు.