ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కు వాయిదా వేశారు. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Tags :