TG: ఒక్క ఎంపీ సీటు లేని బీఆర్ఎస్ ఎలా ప్రధానప్రతిపక్షం అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అది ఫామ్‌హౌస్ పార్టీ తప్ప ప్రధాన ప్రతిపక్షం కాదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి తమ శాయశక్తులా కృషి చేశామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.