* ధనియాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే బరువు తగ్గుతారు * ప్రతిరోజు ఒక అరటి పండు తింటే జీవితంలో గుండె జబ్బులు రావు * ప్రతిరోజు కరివేపాకు తింటే కంటి చూపు మెరుగవుతుంది. * ప్రతిరోజు రెండు తులసాకులు తింటే జీవితంలో క్యాన్సర్ రాదు * ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి