TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. మధురానగర్ పీఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా.. అనుచరులతో కలిసి న్యూసెన్స్ చేశారని పోలీసులు తెలిపారు. స్థానికులను రెచ్చగొట్టారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.