TG: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆదేశిస్తే HILT భూములపై ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. ఏ జోన్లో ఎన్ని భూములున్నాయో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. HILTపై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.