TG: రాష్ట్రంలో బీజేపీ రిమోట్ కంట్రోల్ BRS నేత హరీష్ రావు చేతిలోకి వెళ్లిందని కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ సామా రాంమోహన్ రెడ్డి ఆరోపించారు. BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు, BJLP ఏలేటి కీలు బొమ్మల్లా మారారన్నారు. హరీష్ కార్యక్రమాలను KTR కంటే ఎక్కువగా ప్రచారం చేసేలా BJP ప్రణాళిక చేస్తోందన్నారు. ఈటల, హరీష్ వ్యూహంలో ఆ పార్టీ చిక్కుకుందని సామా పేర్కొన్నారు.