భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనాలిచ్చారు. అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.