TG: ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో రేపు తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ చేయలని వెల్లడించి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 10గం.లకు ఆవిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.