భారతీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. టికెట్లు సొమ్ము రూ.610 కోట్లను ఇండిగో రీఫండ్ చేసింది. 3000 లగేజీ బ్యాగులను ఇప్పటి వరకు ప్యాసింజర్లకు అందించినట్లు పౌరవిమానయానశాఖ వెల్లడించింది.
Tags :