TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 42 ఓట్లతో ముందంజలో ఉన్నారు. షేక్‌పేట డివిజన్ EVM ఓట్ల తొలిరౌండ్లోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో ఉన్నారు. రెండో రౌండ్లో కొన్ని షేక్‌పేట ఓట్లు ఉన్నాయి. అయితే, షేక్‌పేట డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.