ఐపీఎల్ వేలం జాబితా నుంచి బీసీసీఐ 1,005 పేర్లను తొలగించింది. 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది. తాజా సంఖ్యతో కలిపి 350 మంది వేలంలోకి రానున్నారు. డిసెంబర్ 16న అబుదాబీలో వేలం జరగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ ప్రాంఛైజీలకు మెయిల్స్ పంపింది.
Tags :