TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 13 మందికి త్రీ డిజిట్ ఓట్లు రాగా.. ఒకరికి సింగిల్ డిజిట్ ఓట్లు పోలయ్యాయి. మిగతా వారికి డబుల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తర్వాత నోటాకే అధిక ఓట్లు పడ్డాయి. నోటాకు 924 మంది జై కొట్టారు.