దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జమ్మూకాశ్మీర్ బుడ్గమ్ నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నాగ్రోటాలో బీజేపీ విజయం సాధించాయి. జార్ఖండ్‌లోని ఘటిసాలలో జార్ఖండ్ ముక్తా మోర్చా పార్టీ, మిజోరంలోని డంపాలో మిజో నేషనల్ ఫ్రంట్ గెలుపొందాయి. ఒడిశాలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలిచాయి.