TG: న్యాయవాది మొహిజుద్దీన్ హంతకులను కఠినంగా శిక్షించాలని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆలంఖాన్, ముజాహిద్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కాగా వక్ఫ్ భూముల వివాదం నేపథ్యంలో మొహిజుద్దీన్ హత్య జరిగిన విషయం తెలిసిందే.