AP: నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము తంబళ్లపల్లె కోర్టుకు హాజరు కానున్నారు. ఈ మేరకు కోర్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. పీటీ వారెంట్‌పై ములకలచెరువు కేసులో జోగి సోదరులను ఎక్సైజ్ పోలీసులు హాజరుపరచనున్నారు.
Tags :