బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సింగర్ ఘనవిజయం సాధించారు. కేవలం 25ఏళ్ల వయసులోనే జానపద సింగర్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అలీనగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి 11 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కాగా, మైథిలి పలు రియాల్టి షోల్లో పాల్గొన్నారు. సరేగమప లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్, రైజింగ్ స్టార్ రియాలిటీ షోలలో కంటెస్టెంట్గా రాణించారు.