TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చర్చాగోష్టిలు నడుస్తున్నాయి. ప్రస్తుతం సినిమా రైజింగ్-2047 అంశంపై పలువురు నిర్మాతలు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దేశ్ ముఖ్, శ్యాంప్రసాద్ రెడ్డి, జెనీలియా, అసిఫ్ అలీ పాల్గొన్నారు.