TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వల్ల కాదు.. పవన్ డిప్యూటీ సీఎం కావడం వల్లే కోనసీమకు దిష్టి తగిలిందని ఆరోపించారు. పవన్ వీలైతే కోనసీమ సమస్యలను పరిష్కరించాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని హెచ్చరించారు.