ప్రధాన మంత్రి మోదీతో ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆయన అంగీకారం తెలిపింది. దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు.
Tags :