TG: సర్పంచ్ ఎన్నికల్లో అన్నీ ఆలోచించుకుని ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరికి వచ్చే వారికి ఓటేయాలన్నారు. మందుకో.. నోటుకో ఆశపడి ఓటేస్తే.. గ్రామాలు అభివృద్ధి జరగవని అన్నారు. రాజకీయ కక్షలు మాని.. 10ఏళ్లు తమకు అండగా ఉంటే.. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తానని అన్నారు.