AP: అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ఇవాళ Canva ఆఫీసర్ రాబ్ గిగ్లియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటోందని, ఎంటర్టైన్మెంట్ సిటీ, క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులకు Canva వంటి సంస్థల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ‘ఏపీ క్రియేటివ్ ఎకానమీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి’ అని లోకేష్ ‘X’లో పేర్కొన్నారు.