AP: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలని సజ్జల భార్గవరెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. అయితే భార్గవరెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సజ్జల వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని అక్కడే పిటిషన్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Tags :