TG: ఈ నెల 8,9 ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9న తెలంగాణ- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. కాలుష్య కారక పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఇండస్ట్రీస్ తరలింపు తమ ప్రధాన లక్ష్యాలన్నారు.