AP: సీఎం చంద్రబాబు విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతం చేసిన జగన్పై విరమ్శలు చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. జగన్కు తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. పేరెంట్, టీచర్ మీటింగ్లను రాజకీయ కార్యక్రమంలా మార్చేశారని మండిపడ్డారు.