TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఎంపీ మల్లు రవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా తెలంగాణ ఇచ్చారని మల్లురవి అన్నారు. పార్లమెంటులో SIRపై చర్చ జరుగుతోందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈసీ పనిచేస్తోందని విమర్శించారు.