TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 9వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 23,612 ఓట్లు నమోదయ్యాయి. 2,117 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. పార్టీల వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 85,564 ఓట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో BRS అభ్యర్థి మాగంటి సునీతకు 64,856 ఓట్లు, BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10,235 ఓట్లు పోలయ్యాయి.