TG: తాను మూడేళ్లు పీసీసీ చీఫ్గా పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గాంధీ భవన్లో డీసీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జిల్లాల్లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో.. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని డీసీసీలను ఆదేశించారు. రాష్ట్రానికి సీఎం అయినా కావచ్చు కానీ.. డీసీసీగా అవ్వడం కష్టమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.