AP: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వీఐటీ-ఏపీ వర్సిటీలో సీఐఐ-ఎస్ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో ఫొటోలు దిగి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags :