AP: రాష్ట్ర లిక్కర్ స్కామ్లో దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదులోని 8 ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలతో పలు రాష్ట్రాల వ్యాప్తంగా సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు.