బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ చతికిలపడింది. ఈ ఓట్ల లెక్కింపులో కేవలం 20 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో మహాఘఠ్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ పార్టీ 60 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో వైపు అధికార NDA కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 155 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. వీరిలో 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.