ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందించారు. ఎన్డీయే పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను వేధించేందుకు నిబంధనలు వాడకూడదని అన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
Tags :