AP: మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు జరిగే అటల్ సందేష్ బస్సు యాత్రకు బీజేపీ నేతలకు ఆహ్వానాలు అందించనున్నారు. ధర్మవరం నుంచి ఈ యాత్ర చేపట్టన్నారు.
Tags :