AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏ49 అనిల్ చోక్రాను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.