TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ SM యాక్టివ్ అయ్యింది. స్పెషల్ వీడియోలు చేస్తూ BRSకు కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్కు కాపలాగా రేవంత్ రెడ్డి ఉన్నారని, టచ్ చేయలేరంటూ KTRను ట్యాగ్ చేస్తూ పోస్టు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజల దెబ్బకు BRS తెలంగాణ భవన్లో రీసౌండ్ వచ్చిందంటున్నారు.