TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యూహం, కృషి ఫలించిందంటూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదీ రేవంత్ అన్న లెక్క.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కా’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. హైడ్రాపై BRS కుట్రలు పటాపంచల్ అయ్యాయని.. ఫేక్ ప్రచారానికి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పారంటున్నారు.