ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, అల్లూరి, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. TGలోని హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.