1. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు అవసరమైన భూ సేకరణకు రూ.587కోట్ల కేటాయింపు 2. రాష్ట్రంలోని డీసీఎంఎస్ లు మార్క్ ఫెడ్ లో విలీనం. రాష్ట్ర సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థ హాకాలో విలీనం. 3. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆమోదం.