➣ స్టోరేజీ ఫుల్ అయితే అవసరం లేని మెసేజ్లు, వీడియోలు, ఫొటోలు, యాప్లను డిలీట్ చేయండి ➣ యాప్లను స్టోర్ చేసుకునే క్యాచీ క్లియర్ చేయండి ➣ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటే ఫోన్ వేగం పెరుగుతుంది ➣ వైరస్ డిటెక్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి ➣ హ్యాంగ్ అయినప్పుడు రిస్టార్ట్ చేస్తే అప్లికేషన్స్ రీసెట్ అవుతాయి