AP: బీహార్ ఎన్నికల్లో NDA సునామీ సృష్టించిందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. NDAకు ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించారని కొనియాడారు. దేశవ్యాప్తంగా మోదీపై ఉన్న నమ్మకానికి ఈ విజయం స్పష్టం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపారు.