TG: కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు విలువ తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అబద్ధమాడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలో అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నారు. పండుగలోపు రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని వెల్లడించారు.