TG: మూసీ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఎంపిక వివరాలు ఇవ్వాలని మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగారు. కన్సల్టెంట్ ఆర్ఎఫ్పీ, ఆర్ఎఫ్క్యూ ఎంపిక వివరాలు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించకపోతే ఆర్బీఐ దరఖాస్తు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు.